మడకశిర: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు

అనంతపురం నుంచి కారులో ఎమ్మెల్యే ఎం. ఎస్ రాజు సోమవారం మడకశిర వైపు వస్తుండగా పెనుకొండ వెళ్లే ప్రధాన రహదారిలో రొద్దం సమీపంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఎం. ఎస్ రాజు ప్రమాద స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడిన రొద్దం మండలం గంద్దెపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ నాగరాజు, విజయ్ కుమార్, దేవరాజులను ఆటో పిలిపించి ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది.

సంబంధిత పోస్ట్