పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా

పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డిఓ ఆనంద్ కుమార్ కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హర్ష కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని కోరారు.

సంబంధిత పోస్ట్