సోమందేపల్లి: హంద్రీ-నీవా కాలువను పరిశీలించిన మంత్రి

సోమందేపల్లి చెరువు కింద ఉన్న హంద్రీ-నీవా కాలువను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సోమవారం పశీలించారు. ఈ సందర్బంగా రైతులు వేసిన పంట పొలాలను పరిశీలించారు. రైతులు, టీడీపీ నాయకులు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి అధికారులతో సమస్యల పై చర్చించారు. ఈ సందర్బంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ గత పాలకులు తప్పిదాలవల్లే రైతులకు కష్టాలు అని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్