అనంతపురం: కొత్త వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అనంతపురం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం, ఎన్.క్యాప్ నిధులతో మంజూరైన కొత్త వాహనాలను స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం నగర పరిశుభ్రత కోసం కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్