కిడ్నీ వ్యాధి పై పరిశోధనలు : జిల్లా కలెక్టర్

కొలంబియా యూనివర్సిటీ ప్రతినిధులు ఏడాది పాటు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు చేస్తారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే శిరీష తో కలిసి పలాసలో కిడ్నీ వ్యాధులు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాధి నిర్ధారణకు జరుగుతున్న పరిశోధనలు పరిశీలించారు. ది గ్లోబల్ ఇనిస్టిట్యూట్ వైద్యాధికారి జి. బాలాజీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశోధనల వివరాలు వివరించారు.

సంబంధిత పోస్ట్