కుప్పం: సదరం క్యాంపు ఏర్పాటు చేయండి: టీడీపీ

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేక ప్రతిభావంతులు దాదాపు 1, 550 మంది సదరం స్లాట్ నమోదు చేసుకున్నారని, కుప్పంలో సదరం క్యాంపు ఏర్పాటు చేయాలని కడ పీడీ వికాస్ మర్మత్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. డిసెంబర్ రెండో వారంలో సదరం క్యాంపు ఏర్పాటు చేస్తామని పీడీ హామీ ఇచ్వారు. కౌన్సిలర్ సోము, వేణుగోపాల్, గిరి తదితరులు వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్