కుప్పం: మున్సిపల్ పరిధిలో దోమల నివారణ

52చూసినవారు
కుప్పం: మున్సిపల్ పరిధిలో దోమల నివారణ
పురపాలక సంఘం పరిధిలో దోమల నివారణ కోసం కమిషనర్ శ్రీనివాసరావు సోమవారం క్రిమి సంహారక మందుల పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా 13వ వార్డులో పారిశుధ్య కార్మికులు చేస్తున్న పిచికారీ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మణి, లోకేష్, సుకుమార్, మురళి, మహేష్, కుప్పం నియోజకవర్గ టిడిపి విస్తరణ విభాగ కమిటీ సభ్యుడు కన్నన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్