పెండింగ్ పనులు పూర్తి చేయాలి: చిత్తూరు ఎమ్మెల్యే

అడవిపల్లి రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ డిప్యూటీ స్పీకర్ కు మంగళవారం విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ 2014-2019లో నారా చంద్రబాబు నాయుడు శరవేగంగా 80% పనులు పూర్తి చేశారన్నారు. 2019-24 వరకు వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు నిలిపివేయడంతో రూ.1.20 కోట్లు నగరపాలక సంస్థ వడ్డీ కడుతుందని అన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్