శ్రీకాళహస్తి: వైసీపీ మైనార్టీలకు అన్యాయం చేసింది

శ్రీకాళహస్తిలోని స్థానిక టీడీపీ కార్యాలయం నందు మైనార్టీ సంఘం రాష్ట్ర నాయకులు షాకీర్ అలీ మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభలో తొలి బడ్జెట్ సమావేశంలో మైనార్టీ సంక్షేమం కోసం రూ. 4, 376 కోట్లు కేటాయించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం చేసిందని, హామీల పేరుతో మోసం చేసిందని మైనార్టీ సంఘం నాయకులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్