బోట్స్‌వానాలోని ఓ గనిలో బయటపడ్డ 2492 క్యారెట్ల వజ్రం

బోట్స్‌వానాలోని ఓ గనిలో ముడివజ్రం బయటపడింది. గత 100 ఏళ్లలో వెలుగుచూసిన అతిపెద్ద వజ్రం ఇదేనని మైనింగ్‌ సంస్థ వెల్లడించింది.
ప్రపంచంలోనే ఒక గనిలో బయటపడ్డ రెండో అతిపెద్ద డైమండ్‌ ఇదేనని తెలిపారు. 1905లో దక్షిణాఫ్రికాలో వెలికితీసిన కల్లినన్ వజ్రం బరువు 3106 క్యారెట్లు. దాని తరువాత ఇదే రెండొవ అతిపెద్ద వజ్రం అని మైనింగ్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్