కోట్లాది మంది ప్రజలు హాజరవుతున్న మహా కుంభమేళాలో లక్షలాదిగా సాధువులు, అఘోరాలు నదీ స్నానం ఆచరించేందుకు వెళ్తున్నారు. అయితే, వీరిలో 30 ఏళ్లు రిచారియా అనే సాధ్వి మీడియాతో పాటు ప్రజలను ఆకర్షించారు. రిచారియా రెండేళ్ల క్రితం వరకు ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రీల్స్ చేస్తుండేవారు. మనశ్మాంతి కోసం సాధ్విగా మారినట్లు ఆమె వెల్లడించారు.