నదిలో 33 టన్నుల బంగారం!.. పాక్ కష్టాలు తీరేనా?

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్​కు భారీ ఊరట లభిస్తుంది. పంజాబ్ ప్రావిన్స్‌ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో దాదాపు 32.6 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ.18వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పాక్‌లో నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితం భారంగా మారింది. మరోవైపు వరుస ఉగ్రదాడులతో ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో బంగారు నిల్వలు పాక్ భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించింది.

సంబంధిత పోస్ట్