Tecno Spark Go 1: అద్భుతమైన ఫీచర్లతో రూ.8 వేలకే 5G స్మార్ట్ ఫోన్

భారత మార్కెట్‌లోకి చైనా కంపెనీ టెక్నో 'స్పార్క్‌ గో1' తాజాగా స్మార్ట్ ఫోన్ తీసుకు రానుంది. ఈ ఫోన్ ధర రూ.8000 ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లే, 720×1600 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటాయి. యూనిసోక్‌ టీ615 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14గో ఎడిషన్‌ OSతో ఈ ఫోన్ పని చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 8 MP, రియర్ కెమెరా 13 MP కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్