నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో FDలపై 9.5 శాతం వడ్డీ

బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైనవి. వీటికి వడ్డీ కూడా ఎక్కువగానే వస్తుంది. దేశంలోనే అత్యధికంగా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల వ్యవధి గల FDలపై 9.5 శాతం వడ్డీ ఇస్తోంది. రెండో స్థానంలో సూర్య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 9.1 శాతం వడ్డీని ఇస్తోంది. మూడో స్థానంలో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. ఇక్కడ సీనియర్ సిటిజన్లు FDలపై గరిష్టంగా 9.1 శాతం వడ్డీ పొందొచ్చు.

సంబంధిత పోస్ట్