అత్తింటి ముందు బైఠాయించి యువతి నిరసన

అత్తింటి ముందు బైఠాయించి యువతి నిరసనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా అరేమండ్లలో చోటుచేసుకుంది. పొన్నూరు మండలం కట్టెంపూడి గ్రామానికి చెందిన మౌళికను అరేమండ్లకు చెందిన ఓ యువకుడితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. మౌళిక ఎంబీఏ చదివినా ఉద్యోగం చేయడం లేదంటూ అత్తింటి వారు పుట్టింట్లో వదిలేశారు. అలాగే తన భర్తకు రెండో పెళ్లి చేయాలనుకోవడంతో యువతి ఇంటి ముందు కూర్చొని నిరసనకు దిగింది. భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్