నేటి నుంచి UGC-NET దరఖాస్తుల స్వీకరణ!

UGC-NETకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అలర్ట్. UGC-NET జూన్ 2024 నోటిఫికేషన్ శనివారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని UGC ఛైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ ఎక్స్ (ట్విటర్)‌లో వెల్లడించారు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు ఆఖరి సెమిస్టర్ చదివే వారు సైతం అప్లై చేసుకోవచ్చన్నారు. సబ్జెక్టులతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో Ph.D చేయొచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్