బీటి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే

నియోజకవర్గ అభ్యున్నతికి తన వంతుగా కృషి చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలం అర్లి కే నుండి బరంపూర్ ఎక్స్ రోడ్ వరకు నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. 2 కోట్ల 8 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను కలిసి ప్రారంభించారు. అదేవిధంగా పల్లి బీ, పల్లి కే గ్రామాలకు రెన్యువల్ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు

సంబంధిత పోస్ట్