చెన్నూర్‌లో 392 కేసులు పరిష్కారం

చెన్నూర్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో 392 కేసులు పరిష్కారమైనట్లు న్యాయమూర్తి రవి తెలిపారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో వివిధ పోలీస్ స్టేషన్లో బ్యాంకుల పరిధిలోని కేసులు పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు వృధా కాకుండా సత్వర న్యాయం పొందవచ్చని వెల్లడించారు.. రాజీ మార్గమే రాజమార్గమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్