పూల వ్యర్థాలతో ఎయిర్ ఫ్రెషనర్

దేశంలో ఏటా నదీజలాల్లో కలుస్తున్న పూల వ్యర్థాల మొత్తం ఎంతో ఊహించగలరా? ఏకంగా 80 లక్షల టన్నులు! ఆలయాల్లో పూజల అనంతరం వ్యర్థాలుగా మిగులుతున్న ఈ పుష్పాలే రాజీవ్‌శర్మకు ఆదాయవనరుగా మారాయి. ఆలయాల నుంచి వచ్చే 1500 కిలోల పూల వ్యర్థాలతో ఆల్వే అనే పర్యావరణహితమైన ఎయిర్ ఫ్రెషనర్ల తయారీకి శ్రీకారం చుట్టాడు. 8 నెలల శ్రమ, 20 రకాల ప్రొటోటైప్స్‌ రూపకల్పన అనంతరం ఆల్వే ఎయిర్ ఫ్రెషనర్ ఊపిరి పోసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్