శరీరం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నాయా?

శరీరం నుంచి వేడి ఆవిర్లు వస్తుంటే మసాలాలు, కాఫీ, ఆల్కహాల్, ఒత్తిడి, బిగుతుగా ఉన్న దుస్తులు వీటన్నింటికీ దూరంగా ఉండాలి. మేకప్ ఎక్కువగా వేసుకున్నప్పుడు, జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే గది ఉష్ణోగ్రత చల్లగా ఉండేలా చూసుకోవాలి. శరీరాన్ని వెంటనే చల్లబరచుకోవడం కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్