నిలబడి తింటున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు!

ఫుడ్ నిల్చుని తినడం వలన క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిల్చొని తినడం వల్ల పొట్ట, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందట. నిల్చొని తినడం, తాగడం వల్ల అన్నవాహిక కండరాల పనితీరుకు అడ్డు తగిలి జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం పడుతుందని పరిశోధకులు తెలిపారు. అది క్రమేణా అన్నవాహిక క్యాన్సర్‌కు దారితీస్తుందని వెల్లడించారు. అలాగే నిలబడి తినడంవల్ల ఆకలిపై అవగాహన ఉండదు. ఎక్కువగా తింటుంటారు.

సంబంధిత పోస్ట్