కలెక్టర్‌పై దాడి చేయడం బాధాకరం: మంత్రి పొన్నం

కలెక్టర్‌పై దాడి చేయడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కావాలని కలెక్టర్‌ని తప్పుదోవ పట్టించి దాడి చేశారు. ఇలా చేయ‌డం ‌ప్రజాస్వామ్యమా?ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు ఉంటాయి’ అని అన్నారు. బీఆర్ఎస్‌, బీజేపీ ఢిల్లీలో దోస్తి‌.. గల్లీలో కుస్తి చేస్తాయని ఆరోపించారు. కేటీఆర్‌ అరెస్ట్ విష‌యంలో చట్టం తన ప‌ని తాను చేసుకుపోతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్