చారాణ కోడికి బారాణ మసాలా: KTR

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని 13 గ్రామాలలో శనివారం పోలీసుల పహారా మధ్య ప్రభుత్వం చెక్కుల పంపిణీ చేసింది. దీనిపై X వేదికగా కేటీఆర్ విమర్శించారు. 'చారాణ కోడికి బారాణ మసాలా ! 13 గ్రామాలలో 26 CMRF చెక్కుల పంపిణీకి 25 వాహనాలు 100 మంది పోలీసులతో భద్రతనా! అసలు పంచిన CMRF చెక్కుల విలువెంత? ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల ప్రణవ్ చేత CMRF చెక్కులు పంపిణీ చేయించడం చట్టవిరుద్ధం' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్