నిమ్మకాయ, అల్లం కలిపిన నీటిని తాగితే ఈ సమస్యలకు చెక్

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మతొక్క, అల్లం కలిపిన నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో ఓ కప్పు ఎండిన అల్లం, నిమ్మ తొక్క వేయాలి. వీటిని రెండు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కడుపులోని సమస్యలు తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్