కాసేపట్లో సీఎం బీరెన్ సింగ్ రాజీనామా.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన?

మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ శనివారం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రాత్రికే గవర్నర్‌ను ఆయన కలవనున్నారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు ఆయన సమర్పించే అవకాశం ఉంది. ఇక మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక వర్గాలు ఇంకా స్పందించలేదు. కాసేపటిలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్