నేడు ‘కులగణన’పై జిల్లా కాంగ్రెస్‌ సమావేశాలు

TG: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న కులగణనపై చర్చించేందుకు శనివారం అన్ని జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(DCC)ల ఆధ్వర్యంలో సమావేశాలు జరగనున్నాయి. కులగణన ప్రాధాన్యంపై భారీఎత్తున ప్రచారం నిర్వహించి పార్టీపరంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న PCC ఆదేశాల మేరకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. DCC సమావేశాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు PCC అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సూచించారు.

సంబంధిత పోస్ట్