ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం

మనం ఉదయాన్నే చేసే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయిని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేవగానే 2 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. రోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇంకా కార్డియో, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలోని మలినాలు బయటకుపోతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల కిడ్నీ, లివర్ ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్