కేక్ పైన కొవ్వొత్తులను వెలిగించి నోటితో ఊదకూడదు: నిపుణులు

కేక్ పైన కొవ్వొత్తులను వెలిగించి ఊదినప్పుడు నోటి లాలాజలం ద్వారా హానికర బ్యాక్టీరియా సులువుగా కేక్ మొత్తం వ్యాపిస్తుందని యూఎస్ క్యాన్సర్ నిపుణుడు రవి గుప్తా తెలిపారు. కొవ్వొత్తులు ఊదిన తర్వాత ఆ కేక్ ను పరీక్షిస్తే, మునుపటి కంటే 1400% ఎక్కువ బ్యాక్టీరియా కేక్ పైన కనిపించినట్లు అధ్యయనాలు స్పష్టం చేశాయని చెప్పారు. అలాగే, కొవ్వొత్తులు కరిగి వాటి రసాయనాలు కడుపులోకి చేరితే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్