ప్రముఖ హీరోయిన్ చాందినీ చౌదరికి గాయాలు

టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి తాజాగా తన హెల్త్ గురించి చెప్పింది. కొన్ని రోజుల క్రితం గాయమైందట.. దాన్ని నిర్లక్ష్యం చేయడంతో గాయం తీవ్రత పెరిగినట్లు తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది. ‘కొన్ని నెలల క్రితం నాకు గాయమైంది. అయినా కూడా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. దీంతో ఆ గాయం తీవ్రత మరింత పెరిగింది. మళ్లీ ఆరోగ్యం కుదుటపడే వరకు అన్నింటికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను’ అంటూ రాసుకొచ్చింది.

సంబంధిత పోస్ట్