గద్వాల: క్రమబద్ధీకరణ పేరుతో దోపిడీకి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ

అయిజ మండలం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పత్రికా సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం లేఅవుట్ లేకుండా వేసిన వెంచర్లు, ప్లాట్లకు సంబంధించి క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు రుసుము రూ. 1,000 చొప్పున దాదాపుగా 2 లక్షల 50 వేల దరఖాస్తులు రాగా వాటికి సంబంధించి రూ. 25 కోట్లు అమాయక ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసి నిమ్మకు నీరెత్తిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్