కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖాలో కలెక్టర్, అధికారులపై దాడి

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు పై గ్రామస్థుల అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై లగచర్ల తాండలో తాండవ వాసులు వెంబడించి దాడి చేశారు. రాళ్ళతో మూడు వాహనాలు ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్