మహబూబ్ నగర్: పాలమూరు రాజకీయాల్లో వేలు పెట్టొద్దు.. వినోద్ కుమార్

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాలమూరు రాజకీయాలలో వేలు పెట్టకూడదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... గతంలో కేసీఆర్ పై నువ్వు చేసిన ఆరోపణలు విమర్శలు మర్చిపోయావా అని ఆర్ఎస్పీని ప్రశ్నించారు. నీ బండారం వీడియోలతో సహా బయట పెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్