మహబూబ్ నగర్ లో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నిరసన

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హాలీయలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణకు కట్టిన దిమ్మెను కూల్చివేతకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కుమ్మరి బుగ్గన మాట్లాడుతూ.. ఇది హేయమైన చర్య అని అన్నారు. విగ్రహ ఆవిష్కరణ దిమ్మెను పునర్ నిర్మించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్