జిల్లెల్ల గ్రామంలో రెండో విడత గొర్రెలను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే జీ. జైపాల్ యాదవ్

కల్వకుర్తి మండలం జిల్లెల్లలో సోమవారం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే గురక జైపాల్ యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ ఎముక జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అర్హులైన 12మంది లబ్ధిదారులకు గొర్రెలను ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో గొల్ల,కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్