సర్పంచ్ పద్మా యాదవ్ సస్పెండ్ ఎత్తివేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామ సర్పంచ్ పద్మ యాదవ్ సస్పెండ్ ను వెంటనే ఎత్తివేసి, విధుల్లోకి తీసుకోవాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య యాదవ్ కోరారు. గురువారం రాష్ట్ర బిసి సంఘం నేతలతో కలిసి కల్వకుర్తి ఆర్డిఓ శ్రీనివాస్ కు సర్పంచ్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్