కోన్ కర్పూరస్ మొక్కలను గుర్తించి వెంటనే తొలగించాలని సోమవారం ఓబీసీ మోర్చ నారాయణ పేట జిల్లా నాయకులు బాల్ రాజ్ యాదవ్ కోరారు. గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో కోన్ కార్పస్ మొక్కలను పెంచడం జరిగింది. కోన్ కార్పస్ మొక్కల వల్ల ప్రజలు శ్వాసకోశ అనేక రకాల ఎలర్జీల భారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఆ కోన్ కార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలి జిల్లా అధికారులకు తెలియజేస్తున్నామన్నారు.