మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా.. ఆదర్శ్ సురభి

ప్రభుత్వ జేఎన్టియు ఇంజనీరింగ్ కళాశాలలో మౌళిక వసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం జేఎన్టియు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ అండ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, ప్రిన్సిపాల్ ఎన్విఎస్ రాజు లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి 100కోట్లు పరిపాలన ఉత్తర్వులు మంజూరు అయినప్పటికీ ఇంకా నిధులు విడుదల కాలేదన్నారు.

సంబంధిత పోస్ట్