జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి

వనపర్తి జిల్లాలోని కోర్టుల పరిధిలో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం. ఆర్. సునీత తెలిపారు. లోక్ అదాలత్ లో సమస్యను సత్వరంగా పరిష్కరించుకోవచ్చు అన్నారు. కక్షిదారులు రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్, సివిల్, కుటుంబ కలహాలు, వివాహ కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై లోక్ అదాలత్ వేదిక ద్వారా జిల్లా జడ్జి పరిష్కరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్