వనపర్తి: జూరాల ప్రాజెక్టు పెరిగిన వరద.. 23 గేట్లు ఎత్తివేత

వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దింతో ఆదివారం జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువకు లక్ష 30 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. కాగా జూరాల ప్రాజెక్టులో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్