స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి

సంక్రాంతి వేళ పసిడి ధరలు రూ.80 వేలకు చేరుకున్నాయి. మంగళవారం కాస్త దిగొచ్చిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.110 పెరగటంతో రూ.80,070కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.100 పెరిగి రూ.73,400గా ఉంది. కాగా, కిలో వెండి ధర వెయ్యి రూపాయలు పెరిగి రూ.1,01,000 ఉంది. ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్