ఏలకులతో ఆర్యోవంతమైన జుట్టు!

ఏలకుల పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మసాలా టీ. వీటిని అనేక రకాలుగా తరుచూ భారతీయ వంటకాల్లో వాడుతుంటారు. కానీ ఏలకాలను సూర్యాస్తమయానికి ముందు వేడి నీళ్లతో నానబెట్టి తాగడం వల్ల జుట్టు ఒత్తుగా, మృదువుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏలకులలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్‌లను నివారిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్