కార్వాన్: అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

కార్వాన్ నియోజకవర్గంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించినట్లు కార్వాన్ ఎమ్మేల్యే కౌసార్ మొహియుద్దీన్ తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 23 నుంచి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ పరుధుల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఉన్న చెత్తను క్లియర్ చేస్తామని తెలిపారు. దీనిపై అధికారులకు, కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేశారు.

సంబంధిత పోస్ట్