అఖిల్‌కు కాబోయే భార్య వయసు ఎంతంటే?

73చూసినవారు
అఖిల్‌కు కాబోయే భార్య వయసు ఎంతంటే?
అక్కినేని అఖిల్(30) తన ప్రేయసి జైనబ్‌ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ కంటే వయసులో ఆమె 9 ఏళ్లు పెద్ద అని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే జైనబ్ వయసు 27 ఏళ్లేనని మరి కొన్ని కథనాలు తెలిపాయి. ఏది ఏమైనా ప్రేమకు వయసు అడ్డు కాదని, ఇద్దరి మనసులు కలవడం ముఖ్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. జైనబ్‌కు రెండేళ్ల క్రితం అఖిల్‌తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత అది ప్రేమగా మారిందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్