ప్లాస్టిక్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. 19 గంటలుగా ఆరని మంటలు

75చూసినవారు
మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్‌ఎస్‌వీ సంస్థలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పటికి 19గంటలైనా మంటలు ఆరలేదు. భవనం నేలమట్టమైంది. ఐదు ప్రాంతాలకు చెందిన ఫైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్నా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భారీ స్కై లిఫ్ట్‌ను రంగంలోకి దించారు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని, పరిశ్రమలో 200 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తులు ఉన్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్