హైదరాబాద్: కూతురిని కిడ్నాప్ చేసిన డ్రైవర్.. స్కెచ్ వేసి హత్య చేసిన తల్లిదండ్రులు

సినిమా స్టోరీని తలపించేలా ఆటో డ్రైవర్ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ లో జరిగింది. కూతురిని కిడ్నాప్ చేశాడని డ్రైవర్ హత్యకు బాలిక తల్లిదండ్రులు స్కెచ్ వేశారు. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్‌ తిన్నారు.  డ్రైవర్ కుమార్‌ ని వారు హాని ట్రాప్ చేసి రహస్య ప్రదేశానికి రప్పించి చితకబాదారు. కాళ్లకు, చేతులకు బండను కట్టి సజీవంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి తోసేశారు. నిందితులను బోరబండ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్