హైదరాబాద్: శ్రీతేజను పరామర్శించిన బండి సంజయ్

85చూసినవారు
హైదరాబాద్: శ్రీతేజను పరామర్శించిన బండి సంజయ్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీతేజను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రేవతి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్