హైదరాబాద్: ‘నాగన్న పదాలు’ పుస్తకావిష్కరణ

67చూసినవారు
హైదరాబాద్: ‘నాగన్న పదాలు’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నమిలికొండ నాగేశ్వర్ రావు రాసిన ‘నాగన్న పదాలు – కవితా సంపుటి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కవుల సంఘం అధ్యక్షుడు సుతారపు వెంకటనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విచ్చేశారు.

సంబంధిత పోస్ట్