కుత్బుల్లాపూర్: అయ్యప్ప స్వామి వారి సేవలో ఆత్మీయ నాయకులు

60చూసినవారు
కుత్బుల్లాపూర్: అయ్యప్ప స్వామి వారి సేవలో ఆత్మీయ నాయకులు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల డివిజన్ రామరాజు నగర్ నందు రెడ్డి కృష్ణకాంత్ రెడ్డి (కన్నా) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహాపడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని కొలవడం ద్వారా ఈతిబాధలు తొలగి అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి లభిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్