ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు

రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ కోరారు. రంగారెడ్డి(డిస్ట్రిక్ట్) కొంగరకలాన్లోని ఆ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సంస్థ ఛైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్