మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన క్రీడాకారిణి జ్యోతి!

జ్యోతి ఇప్పటికే చాలాసార్లు జాతీయ రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఇప్పటికీ 100మీ. హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) ఆమె పేరు మీదనే ఉంది. గతేడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించారు. తర్వాతి ఆసియా క్రీడల్లో రజతం, ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్యాన్ని సాధించారు. ఆమె ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచారు. నా రికార్డులను నేనే తిరగరాశా అది చాలా విషయం అని జ్యోతి అన్నారు.

సంబంధిత పోస్ట్